అక్కినేని వారసుడు కి 33 సంవత్సరాలు

అక్కినేని నాగ చైతన్య… నాగార్జున తనయుడు గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఆయన అనాది కలం లోనే తనకంటూ ప్రత్యకమైన స్థానం సంపాదించుకున్నారు.. జోష్ అంటూ ఆయన తండ్రి కి హిట్ ఇచ్చిన శివ లాంటి సినిమా తో జనాలకి పరిచయం అయినా .. ఏ మాయ చేసేవే అంటూ సమంత తో జత కట్టి తొందరగానే లవర్ బాయ్ అన్న ఇమేజ్ లోకి వచ్చేసాడు .. ఆయన సతీమణి సమంత తో అప్పుడే కెమిస్ట్రీ బాగా పండింది స్క్రీన్ మీద..
వినూత్నమైన కథలు.. కమర్షియల్ సినిమాలు చేస్తూ.. దానితో పాటు ఆయనకి ఇష్ఠమైన యాక్షన్ సినిమాలు చేసేవాడు … ప్లాప్స్ వస్తున్నాయి అయినా కానీ అయన ఇష్టాన్ని ఎక్కడ వదల లేదు.. సాహసమే శ్వాసగా సాగిపో అన్నారు.. లేక పోతే ఆటో నగర్ సూర్య అన్నారు.. పడిన ప్రతి సారి ఒక కమర్షియల్ సినిమా తీస్తూ ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడ్డారు..
సమంత రూత్ ప్రభు ని 2017 లో విహహం చేసుకున్నారు.. హిందూ పద్ధతి లోను అలానే క్రిస్టియన్ పద్ధతి లోను పెళ్లి చేసుకున్నారు.. నాగ చైతన్య అలా చేసుకోవడం తో ఆయన తన భార్య కి ఇంకా ఆమె ఇష్టానికి ఇచ్చే మర్యాద ఎంత అనేది మనం ఇంకా ఆలోచించనవసరంలేదు
వినూత్న కథలు ప్రయత్నించే మన హీరో కి ఈ సంవత్సరం లో వాటితోనే హిట్ రావాలి అని అసిద్ధం..
వెంకీ మామ అంటూ మన ముందుకి వస్తున్నారు ఈ సంవత్సరం చివరిలో.. వచ్చే సంవత్సరం కి కూడా ఆయన క్యాలెండరు ఫుల్.. శేఖర్ కమ్ములతో అలానే పరుశురాం తో..
చై కి 33 వ పుట్టిన రోజు సందర్బంగా సినీ చిట్ చాట్ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు..