తమన్నా బర్త్ డే స్పెషల్

  • Written By: Last Updated:
తమన్నా బర్త్ డే స్పెషల్

తమన్నా భాటియా ఈ పేరు వింటేనే కుర్ర కారు కేరింతలు కొడతారు..మూడు పదుల వయసు వచ్చేసింది అయినా ఆమె నడుము అందాలు, ఇంకా చర్మ వర్ణం కుర్రకారుని మెప్పిస్తుంది.. నటన తో నే కాకా తన నృత్యం తో కూడా ఒక ఊపు ఊపుతుంది…. 

2005 లో ఈ అమ్మడు సినీ రంగం లోకి వచ్చింది.. మొదటి సినిమా హిందీ సినిమానే చాంద్ స రోషన్ చేహ్రా.. కానీ అనుకున్న పేరు రాలేదు.. తెలుగు లో మంచు మనోజ్ సరసన శ్రీ అనే సినిమా చేసింది.. అయినా గుర్తింపు లేదు.. కానీ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమా తో ఒక్కసారి గా లైం లైట్ లోకి వచ్చింది.. గీత ఆర్ట్స్ ఆమెతో 3 సినిమాల డీల్ కుదుర్చుకున్నారు.. అవి 100 % లవ్, రచ్చ , బద్రీనాథ్ ఆమె కి మరో మెయిలు రాయి.. ఆమె డాన్సుకి అందానికి అభినయానికి మంచి పేరు తెచ్చి పెట్టాయి..

తెలుగు లో హిట్ వచ్చాక మళ్ళీ బాలీవుడ్ వైపు అడుగుల వేసింది.. హిమ్మత్ వాలా తో అదృష్టం పరీక్షించుకుంది.. హిట్ రాక పోయిన తరువాత అవకాశాలు వచ్చాయి.. ఇటు తెలుగు అటు తమిళ్ ఇంకా హిందీ ఇలా అన్ని బాషలలో తన అందం తో సత్తా చాటుతుంది.. 

ఈ 30 ఏళ్ల అందాల బొమ్మకి సినీ చిట్ చాట్ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.. 

Tags

follow us

Web Stories