హి ఈజ్ సో క్యూట్ సాంగ్ : సరిలేరు నీకెవ్వరు

  • Written By: Last Updated:

హి ఈజ్ సో క్యూట్ అంటూ విడుదల అయినా మాట వినడానికి బాగుంది.. సినిమా టీం మొత్తానికి రష్మిక ని తెర మీద చూపిస్తూ అలానే రష్మిక మండన్న ని పాటలో స్టెప్పులు వేస్తూ చూపించారు .. అయితే ఈ పాట లో చూస్తుంటే రష్మిక మండన్న చాలా చిన్న పిల్లలా క్యూట్ గా కనిపిస్తుంది.. ఆమె కుర్ర హీరో ల పక్కన ఎంత  బాగున్నా కానీ.. సీనియర్ హీరో పక్కన కూతురిల ఉంది.. అది కూడా మనకి మహేష్ బాబు అంటే ఒక మహర్షి ఒక భరత్ అనే నేను సినిమాలతో హుందా తనం కి అలవాటు పడ్డాము.. అలాంటి ఒక చిన్న పిల్ల స్టెప్పులు వేస్తుంటే ఒక అమ్మాయి టీజ చేస్తునట్టు బాగానే కనిస్పితుంది కానీ.. మహేష్ బాబు మాత్రం అంత కుర్ర వాడి ల కనిపించడం లేదు.. అది రష్మిక పక్కన మరి గౌరవప్రదంగా కనిపించడం ఇంకా ఆయన పాత సినిమాల ప్రభావం హీరోల వయసు ఎక్కువగా గా కనిపిస్తుంది.. 

ఇలా అయినా కానీ ఈ సినిమా లో విడుదల అయినా పాటల తో  పోల్చుకుంటే ఈ పాట బాగానే ఉంది..  

Tags

follow us

Web Stories