మహానటి చేయడం నా వల్ల కాదు అనుకున్న , కానీ నన్ను నమ్మాడు దానికే చేశాను

  • Written By: Last Updated:
మహానటి చేయడం నా వల్ల కాదు అనుకున్న , కానీ నన్ను నమ్మాడు దానికే చేశాను

మహానటి లో అందరి హృదయాలకు దగ్గర అయ్యి పోయిన కీర్తి సురేష్ మొదట ఆ సినిమా చెయ్యడానికి ఒప్పుకోలేదు.. మహానటి సావిత్రి పాత్రను పోషించడం అంత  సులభం కాదు నా వళ్ళ కాదు అనుకున్న అన్నది కీర్తి సురేష్.. 

అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఆమె మీద నమ్మకంతో ఆమె ఆ పాత్ర కు న్యాయం చేయగలదని నమ్మించాడు.. దాని కోసమే నేను ఆ పాత్రకు ఒప్పుకున్నా అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది కీర్తి సురేష్.. 

దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని కీర్తి సురేష్ పరిపూర్ణం చేసిందనే చెప్పాలి.. సావిత్రి పాత్ర లో కీర్తి కాకుండా ఇంకా ఎవరిని ఊహిన్చులేనంత మెప్పించింది ఈ  మలయాళ అమ్మాయి..

ఈ పాత్ర తో తన జీవితమే మారిపోయిందని కూడా చెప్తుంది కీర్తి సురేష్.. 

follow us