ఈ సారి కూడా డుమ్మా : వెంటాడుతున్న మహేష్ బాబు సెంటిమెంట్

Mahesh Babu back step - Skips attending
Mahesh Babu back step - Skips attending

మహేష్ బాబు ఈ సారి కూడా ఎప్పటి లాగానే పరుశురాం సినిమా లాంచ్ లో కనిపించబోవడం లేదు.. ఈ నెల 31 న జరగబోయే ఈవెంట్ కి ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ అటెండ్ అవ్వుతారు.. దీనికి గల కారణం మహేష్ బాబు కు ఉన్న సెంటిమెంట్.. 

మహేష్ ఏ సినిమా లాంచ్ కి వచ్చిన ఆ సినిమా ప్లాప్ అవ్వుతుందట.. దానికే పెళ్లి అయినప్పటి నుంచి నమ్రతానే ప్రతి సినిమా పూజ కార్యక్రమానికి వస్తుంది.. 
పూజ కి వచ్చిన రాకపోయిన..  అసలు ఆ సెంటిమెంట్లు మాకు అర్ధం అయినా కాకపోయిన … మాకు కావాల్సింది మహేష్ బాబు నుంచి ఎప్పటిలా అంకెల హిట్ కాకుండా నిజమైన హిట్ సినిమా..