డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో పట్టుపడ్డ బిగ్ బాస్ హౌస్ మెట్

బస్సు స్టాప్ హీరో ప్రిన్స్ , బిగ్ బాస్ తెలుగు సీసన్ వన్ లో ప్రేక్షకులని మెప్పించిన ప్రిన్స్ నిన్న రాత్రి హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు .. దీనికి సంబంధించి ఆయన కూకట్పల్లి లోని కోర్ట్ కి హాజరు అయ్యారు..
సోమవారం రాత్రి కూకట్ పల్లిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు దొరికాడు ప్రిన్స్. పోలీసులు కారుని సీజ్ చేసి ప్రిన్స్పై కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం కూకట్ పల్లి కోర్టుకి ప్రిన్స్ హాజరయ్యాడు ఎవరూ తనని గుర్తు పట్టకుండా వుడీ వేసుకు తిరిగారు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్