ఆస్థి తగాదాల్లో చిరంజీవి – రామ్ చరణ్..

చిరంజీవి – రాంచరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య.. ఈ సినిమా లో చిరంజీవి దేవాదాయ శాఖ అధికారిగా నటిస్తుంటే.. రామ్ చరణ్ నక్సలైట్ గా నటించబోతున్నాడు..
వీరి ఇద్దరి మధ్య ఆస్థి తగాదా ఉండబోతుందని సమాచారం.. ఈ సన్నివేశాన్ని దర్శకుడు కొరటాల శివ చాల జాగ్రత్తగా రాసుకొని ఉంచుకున్నాడట.. రామ్ చరణ్ సినిమా లో కనిపించే అరగంట ఒక ఎత్తు అయితే ఈ ఆస్థి తగాదా ఇంకా హై లైట్ గా నిలవబోతుందని సమాచారం..
ఆగష్టులో ఈ సినిమా కోసం చిరంజీవి, రామ్ చరణ్ సెట్స్ లో జాయిన్ అవ్వుతారని సమాచారం..