టాలీవుడ్ నిర్మాతలకి దెబ్బ పడినట్టే

  • Written By: Last Updated:
టాలీవుడ్ నిర్మాతలకి దెబ్బ పడినట్టే

టాలీవుడ్ నిర్మాతలు అందరూ డిజిటల్ రైట్స్ మీద హిందీ లో రైట్స్ మీద బాగానే ఆశలు పెట్టుకో ఉంటారు.. అయితే ఇప్పుడు ఉన్నట్టు ఉండు గత కొన్ని నెలల నుండి మార్కెట్ బాగా తగ్గి పోయింది.. ఎప్పుడు సేల్ అయ్యే దాని కన్నా ఇప్పుడు 20% కటింగ్ పడుతుంది.. దీనితో ఒక్కసారి గా నిర్మాతలు పెద్ధ కన్ఫ్యూషన్ లో పడిపోయారు..

ఈ మధ్య సరిలేరు నీకెవ్వరు  కి మహేష్ బాబు ఈ షేర్ రూపం లో 50 కోట్లు ఢాకా వస్తాయి ఆయన రెమ్యూనరేషన్ కి అనుకున్నారు.. కానీ బారి కొత్త పడింది వాటిలో కూడా.. దగ్గర దగ్గర అనుకున్న దాని కన్నా 20% తక్కువ కి.. 15.5 కోట్ల తో హిందీ రైట్స్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.. 

ఇప్పుడు ఇదే పెద్ధ తల నొప్పి.. ప్రతి ఖర్చు లో ఆ కొత గుర్తు పెట్టుకోకవలిసిందే 

follow us