హృతిక్‌ ట్వీట్‌ : స్వీట్‌ రష్మిక , ఆల్‌ ది బెస్ట్‌

  • Written By: Last Updated:
హృతిక్‌ ట్వీట్‌ :  స్వీట్‌ రష్మిక , ఆల్‌ ది బెస్ట్‌

నితిన్‌, రష్మిక కలిసి బాలీవుడ్‌ను స్టార్ హృతిక్‌ రోషన్‌ చేసిన వార్‌ సినిమాలోని ‘గుంగ్రూ’ పాటకు డ్యాన్స్‌ చేశారు , గుంగ్రూ సాంగ్ షూట్ చేసిన దగ్గర ఉన్నామని  ఈ వీడియోను  సోషల్ మీడియాలో రష్మిక హృతిక్‌ టాగ్ చేశారు .

ఈ వీడియో బాగా వైరల్ అయింది , నితిన్ రష్మిక డాన్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది .

అయితే ఆ వీడియోను స్పందించిన  హృతిక్‌ , నితిన్‌, రష్మికల డ్యాన్స్‌పై  ‘స్వీట్‌, నితిన్‌, రష్మికలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ‘భీష్మ’ టీంకు ఆల్‌ ది బెస్ట్‌. లవ్‌ యూ గాయ్స్‌’ అంటూ హృతిక్‌ ట్వీట్‌ చేశాడు.

follow us