హ్రితిక్ రోషన్ కృష్ణుడిగా : తొందరలో మహాభారతం మొదటి లుక్ విడుదల

  • Written By: Last Updated:
హ్రితిక్ రోషన్ కృష్ణుడిగా : తొందరలో మహాభారతం మొదటి లుక్ విడుదల


చాలా రోజులు నుంచి బడా బడా నిర్మాతలు అందరూ మహాభారతం సినిమా తీయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ఇప్పటికి ఆ కల ఫలించినట్టు ఉంది.. హ్రితిక్ రోషన్ కృష్ణుడి గా దీపికా ద్రౌపతి గా మహాభారతం రూపుదిద్దుకుంటుంది అని మీడియా అంత కోడై కూస్తుంది.. ఈ సినిమా భారీ నిర్మాణ ఖర్చు తో నిర్మిస్తున్నారు.. హ్రితిక్ కృష్ణుడు గా మొదటి లుక్ తొందరలో కృష్ణుడు గా పోస్టర్ రిలీజ్ కానుంది.. అలానే 2020 దీపావళి కి ఈ సినిమా ప్రేక్షకుల కి కనుక రాబోతుంది.. 

Tags

follow us

Web Stories