అల్లు అర్జున్ అదిరిపోయే రెమ్యూనరేషన్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు..ఇలాంటి హిట్స్ మధ్య ఏ హీరో అయినా తన రెమ్యూనరేషన్ పెంచడం సహజం..
అలా వైకుంఠపురం లో సినిమా హిట్ తరువాత సుకుమార్ దర్శకత్వం లో పుష్ప చేస్తున్న బన్నీ బారి మొత్తంలో తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి…
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో వస్తున్న పుష్ప కోసం ఇప్పటికే 25 కోట్లు తీసుకున్న అర్జున్ మరో 10 కోట్లు తీసుకుంటాడట. అంటే మొత్తం 35 కోట్లు.. అలానే లాభాల్లో వాటాలు ..
కోవిద్19 కారణంగా సినిమా నిర్మాణం లో కొన్ని కత్తిరింపులు జరగబోతున్నాయి.. అల్లు అర్జున్ – సుకుమార్ ఎక్కడ బడ్జెట్ ను తగ్గించవచ్చు అనే దాని మీద తొందరలో మీట్ అయ్యే ఆలోచనలో ఉన్నారు..
మరి 35కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. లాభాల్లో వాటా తీసుకుంటూ, అల్లు అర్జున్ అన్ని బాధ్యతలు చూసుకోవాలి కదా మైత్రి వాళ్ళతో కలిసి.