పవన్ కళ్యాణ్ కోసం భారీ సెట్

పవన్ కళ్యాణ్ మొత్తానికి తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన సినిమా కోసం బారి సెట్ వేస్తున్నారు.. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఏకర్స లో ఒక కోర్ట్ సెట్ వేస్తున్నారు.. పింక్ రీమేక్ కాబట్టి సినిమా అంత సగానికి సగం కోర్ట్ లో జరిగే సన్నివేశాలే ఉంటాయి.. ఈ కోర్ట్ సెట్ కి భారీ మొత్తం ఖర్చుపెడుతున్నారు..
ఇప్పటికి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. బోనీ కపూర్, దిల్ రాజు కలిసి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు..
Tags
Related News
యంగ్ బ్యూటీ తో పవన్ రొమాన్స్..కారణం అదేనా..?
5 months ago
హరి హర వీరమల్లుకు హైపర్ ఆది మాట సాయం
5 months ago
నేడు ఖుషీ.. రేపు తొలిప్రేమ.. పవన్ క్రేజ్ అలాంటిది
5 months ago
తన మూడు పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన పవన్
5 months ago
చిన్నారి పిలుపుకు చలించిపోయిన బాలయ్య
5 months ago