స్టేజి మీద అనసూయ గుట్టు విప్పిన హైపర్ ఆది

జబర్దస్త్ యాంకర్ అనసూయ కు హైపర్ ఆది కి మధ్య కి కెమిస్ట్రీ బాగుంటుంది.. స్కిట్ లో ఆమె మీద వేసే పంచ్లు కూడా బాగా వస్తాయి .. ఇప్పుడు అలాంటిదే ఇంకో స్కిట్ పడి నట్టు ఉంది ప్రోమో చూస్తుంటే..

జబర్దస్త్ వచ్చే వారం రాబోయే ఎపిసోడ్ మీద ఒక ప్రోమో రిలీజ్ చేశారు.. దానిలో అదిరిపోయే పంచ్ పడింది అనసూయ  మీద..

స్కిట్ లో భాగంగా  చిన్నప్పటి అనసూయ ఉంటుంది.. చిన్నప్పటి నుంచే టచ్ అప్ లు అంటూ ఒక పంచ్ అలానే ఇక్కడ అక్కడ రెండు చోట్ల మేనేజ్ చేస్తుందని పని లో పనిగా  అనసూయ రెమ్యూనిరేషన్ కూడా ఏంతో చెప్పేసాడు హైపర్ .. అది విన్నీ అనసూయ వెంటనే అవాక్కు అయ్యి ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది..

మొత్తానికి ఇలా పంచ్ ల తో మరో ఓవర్ యాక్టివ్ పార్టిసిపేషన్ తో జబర్దస్త్ బాగానే ఉంటుంది నాగ బాబు గారు పోయినాక కూడా..