వెంకటేష్ ఇంతకీ ఆ హీరో తో సినిమా చేస్తున్నారు ?

  • Written By: Last Updated:
వెంకటేష్ ఇంతకీ ఆ హీరో తో సినిమా చేస్తున్నారు ?

వెంకీ వెంకీ మల్టీ స్టారర్ చేస్తారు.. ఆయన స్టార్ హీరో కమల్ హస్సన్, పవన్ కళ్యాణ్  దగ్గర నుంచి రామ్, వరుణ్ తేజ్ మహేష్ బాబు తో ఇప్పుడు నాగ చైతన్య తో ఛాన్స్ దొరికితే ఆ కుర్ర హీరో తో అయినా స్టార్ హీరో తో ఆయన సినిమా చేయడానికి రెడీ..

ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ లో హాట్ టాపిక్. వెంకీ తరువాత ఆ హీరో తో చేస్తున్నాడు..  వస్తున్న సమాచారం ప్రకారం 2021 లో వెంకీ నాని సినిమా ఉండబోతుంది.. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే.. 
వెంకీ ఒక ఇంటర్వ్యూ లో ఆయనకి ఆ హీరో తో చేయడం చాల ఇష్టం అని.. ఒక మంచి స్క్రిప్ట్ ఇంకా వాళ్ళ డేట్స్ .. నాకు ఆ తెలంటేడ్ ఆక్టర్స్ తో చేయడం చాల ఇష్టం అంటూ చెప్పుకు వచ్చారు..

Tags

follow us

Web Stories