టీమిండియా వైట్ వాష్

క్రైస్ట్ చర్చ్ టెస్ట్ లో న్యూజిలాండ్ విజయం. 7 వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచిన న్యూజిలాండ్. 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్.