ఐపీల్ ఆక్షన్ : బౌలర్ కి 15 కోట్లు

ఆస్ట్రేలియా కి చెందిన కమ్మిన్స్ జాక్ పాట్ కొట్టాడు..ఏకంగా 15 కోట్లు కి అమ్ముడు పోయాడు.. కోల్కతా నైట్ రైడర్స్ ఈయన ఇంత మొత్తానికి దక్కించుకున్నారు .. కమ్మిన్స్ ఇంత వరకు అంత చెప్పుకో దగ్గ మిరాకిల్స్ ఏమి చేయలేదు కానీ.. గేమ్ ని మార్చగల సత్తా ఉంది.. దానినే ఎప్పుడు కోల్కతా వాళ్ళు కాష్ చేసుకోడానికి చూస్తున్నారు..
కోల్కతా మరో ఆస్ట్రేలియా కి చెందిన ఆటగాడు అయినా మాక్స్ వెల్ ని కూడా మరో 10 కోట్ల 75 లక్షలకి చేజిక్కించుకున్నారు.. ప్రీతి జింత కు సంబంధించిన పంజాబ్ ఇంకా బెంగళూరు రాయల్ చల్లేంగెర్స్ పోటా పోటీ గా ఆక్షన్ లో పాల్గొంటున్నారు.
దేశి ఆటగాళ్ల లిస్ట్
చావ్లా ను 6. 75 కోట్ల కి KKR దక్కిందుకుంది..
రాబిన్ ఊతప్ప 3 కోట్ల కి రాజస్థాన్ రాయల్స్ చేజిక్కించు కున్నారు..
పీయూష్ చావ్లా 3 కోట్ల తో చెన్నై వాళ్ళు కొన్నారు