మెహబూబ్ కోసం బిగ్ బాస్ తెలుగు 4

  • Written By: Last Updated:
మెహబూబ్ కోసం బిగ్ బాస్ తెలుగు 4

బిగ్ బాస్ ఆడుతుంది ఎవరు ? కంటెస్టెంట్స్ లేక మెహబూబ్ కోసమా ?  ఇదే డౌట్ బిగ్ బాస్ తెలుగు 4 ను ఫాలో అవ్వుతున్న ప్రేక్షకుల మదిలో మెదిలిన ప్రశ్న… 

గత కొన్ని వారాలుగా మెహబూబ్ నామినేషన్స్ లోకి రావడం లేదు.. దీనికి అసలు కారణాలు ఎవరికి తెలియవు.. ఎందుకు బిగ్ బాస్ మెహబూబ్ కోసం ఆడుతున్నాడు.. 

ప్రతి  సారి ఎందుకు మెహబూబ్ కోసం మరొకరిని బలి పశువుని చేస్తున్నాడు బిగ్ బాస్.. 

మెహబూబ్ కు సోషల్ మీడియా అంత ఫాలోయింగ్ కూడా లేదు.. మోనాల్ అంటే  లవ్ స్టోరీ అని అన్నారు.. మరి మెహబూబ్? 

మెహబూబ్ కు బిగ్ బాస్ మానేజ్మెంట్ లో ఎవరు  సహాయం చేస్తున్నారా ? లేక ఆయనకు రెమ్యూనరేషన్ తక్కువని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోడానికి ప్రయత్నిస్తున్నాడు బిగ్ బాస్.. 

follow us