ఇక మీ మధ్య మా మధ్య ఎవరు వద్దన్న చిరంజీవి, కామెంట్స్ తట్టుకోగలరా ?

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రజలు ఆంధ్రాకి అభిమానం అలా అని రజినీకాంత కన్నా అయితే కచ్చితంగా కాదు అనే చెప్పాలి.. ఆయనకి అటు తమిళ్ ఇటు తెలుగు అందరూ అభిమానులే.. అలాంటి రజనీకాంత్ మీదే మనం సోషల్ మీడియా లో కామెంట్స్ చూస్తాము ఆయన అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు.. మరి చిరంజీవి ని ఎవరు ఏమి అనకుండా ఉంటారా ? 
చిరంజీవి ని నచ్చిన అభిమానులు 90% ఉంటే ఆ మిగతా 10% మంది చాలు కదా  నెగటివిటీ సృష్టించడానికి అలానే కామెంట్స్ చేయడానికి.. చిరంజీవి ఎవరిని ఏమి అనరు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు.. అప్పుడు డైరెక్ట్ గా కామెంట్స్ విని ఉండక పోవచ్చు కానీ ఇప్పుడు సోషల్ మీడియా లోకి వచ్చి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తే అవి తన ప్రజారాజ్యం లో చేసిన తప్పులను ఎత్తి చూపించకుండా ఉంటారా ఫ్యాన్స్ అంటే ఆలోచించాల్సిన విషయమే.. 
ఇలా నెగటివ్ గా ఆలోచించడం కంటే పాజిటివిటీని దృష్టిలో పెట్టుకొని .. ఆయన ఫ్యాన్స్ కోసం అభిప్రాయాలను మాత్రమే షేర్ చేసుకునే ప్లాట్ఫార్మ్ గా వాడబోతారు ఏమో చూడాలి..