ఏపీ శాసన మండలి రద్దు? : ఇది ఏం విడ్డూరం ..!

AP CM YS Jagan
AP CM YS Jagan

జగన్ మోహన్ రెడ్డి ఏమి అనుకుంటే అది చేస్తారు అనడం లో సందేహం లేదు.. అయితే అయన  ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కార్పొరేషన్ల ఏర్పాటు నేడు అలానే తెలుగు మీడియం బిల్ శాసనసభ మండలి లో తిరస్కారానికి గురి అయ్యాయి.. ఎంతో ప్రతిషాత్మకంగా తీసుకున్న బిల్లులను ఎలా శాసనసభ మండలి లోకి వెళ్లి వెనకకి తిరిగి వచ్చేయడం జగన్ కి నచ్చడం లేదు.. అక్కడ ఉన్నదీ ఎక్కువ టీడీపీ వాళ్లే ..కాబట్టే ఆ బిల్లులు అక్కడ పాస్ అవ్వలేదు.. శాసనమండలిలో మెజార్టీ ఎమ్మెల్సీలు టీడీపీ వాళ్లే .. ఇంకా పదవి కాలం కూడా ఉంది.. కాబట్టి ఇప్పటిలో ఆయను నచ్చినవి టీడీపీ వ్యతిరేకించే బిల్లులు పాస్ అవ్వడం అన్నది జరగని పని.. 

శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58… ఇందులో టీడీపీకి 28, వైసీపీకి 9, బీజేపీకి 2 , ఇంకా 5 డెమోక్రాటిక్ ఫ్రంట్ వాళ్లు, ఇండిపెండెంట్లు 3, నామినేటెడ్ సభ్యులు ఇంకో ఎనిమిది మంది.. 2021 వరకు  ఎన్నికలు రావు.. అప్పటికిదాకా టీడీపీ వాళ్ల చేతిలోనే ఉంటుంది శాసనసభ మండలి.. రాజధాని మార్పు అలాంటి  వాటి అన్నిటికి ఆమోదం కావలిసిందే… దానికే ఎప్పుడు జగన్ శాసనసభ మండలి ని రద్దు చేసే ప్రయత్నం లో ఉన్నారు అని వినికిడి… 

గతం లో ఎన్టీఆర్ ఇలా రద్దు చేసారు.. తరువాత వచ్చిన వైస్సార్సీపీ దీని మళ్ళీ  ప్రవేశ పెట్టారు.. మరి బుజ్జగుంపులు మంత్రి పదవులు ఏలా సర్ది చెప్పడానికి చేదుడు గా ఉంటాయి కదా.. ఇప్పుడు ఏవి రద్దు చేస్తారా జగన్ అంటే చేస్తారు అనే అంటున్నారు విశ్వనీయ వర్గాలు..