బాహుబలి రికార్డు కి పోటీ ఇస్తున్న ప్రతి రోజు పండగే

బాహుబలి రికార్డు కి పోటీ ఇస్తున్న ప్రతి రోజు పండగే

సాయి తేజ్ ప్రతి రోజు పండగే రికార్డు తిరగ రాయడానికి సిద్ధం అవ్వుతుంది.. ఇప్పటికే 31 కోట్లు కొల్లకొట్టిన ఈ సినిమా ఏకంగా బాహుబలికే  పోటీ గా నిలుస్తుంది.. 
ఈ మధ్య కలం లో వచ్చే ఏ సినిమా అయినా కానీ వారం అంతంకే  అవ్వుతున్నాయి.. ఇంకా అయితే మరో వారం కానీ ప్రతి రోజు పండగే మాత్రం 13వ రోజు కలెక్షన్స్ తో బాహుబలి కి పోటీ గా నిలుస్తుంది..

13 వ రోజు 2 కోట్ల 91 లక్షలు కల్లెక్ట్ చేసింది.. ఈ కలెక్షన్స్ తో ఇది రెండో స్థానం లో నిలవగా.. మొదటి స్థానం లో బాహుబలి ఉంది 4 కోట్ల 98 లక్షలతో.

ఏ సినిమా లేక పోవడం.. మత్తు వదలరా A క్లాస్ ఆడియన్స్ కి పరిమితం అవ్వడం.. పరిమితి థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం.. హాలిడేస్ ఇవి అన్ని సాయి తేజ్ కి బాగా కలిసి వచ్చాయి..

సాయి తేజ్ కి ఇది వరుసగా రెండో హిట్.. వరుసగా రెండో కమర్షియల్ హిట్ అన్నడం లో ఆలోచించనవసరం లేదు..

follow us

Web Stories