ఇస్మార్ట్ గా రామ్.. ఆమ్లెట్

  • Written By: Last Updated:
ఇస్మార్ట్ గా రామ్.. ఆమ్లెట్

హీరో రామ్ పోతినేని ‘రెడ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. త్వరలో మరో క్రేజీ ప్రాజెక్టుతో రానున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ నటించిన రెడ్ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రానుంది. తాజాగా రామ్‏కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‏గా మారాయి. రామ్ ఆమ్లెట్ వేస్తు ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వాటిని చూసిన రామ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘ఇస్మార్ట్‌ శంకర్’‌లో మాస్‌ లుక్‌లో కనిపించిన రామ్‌ ప్రస్తుతం ‘రెడ్’‌ లో డబుల్‌ రోల్‌ పోషించాడు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న మొత్తం ఏడు భాషల్లో విడుదల కానుంది.

follow us