టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు

  • Written By: Last Updated:
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి . ఈ రోజు ఉదయం నుంచి సోదాలు ప్రారంభించిన అధికారులు ఇప్పటి వరకూ కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. సురేశ్ చాలాకాలం జేసీ దివాకర్ రెడ్డి దగ్గర పీఏగా పని చేయడంత ఆయనపై కూడా ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి . 

అయితే జేసీని అడ్డంపెట్టుకుని సురేష్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడని ఆరోపణలు రావడం.. అనేకమంది ఏసీబీకి ఫిర్యాదులు చేసిన తో ఈ రోజు ఉదయం అధికారులు తనిఖీలు చేస్తున్నారు . అనంతపురం, పుట్టపర్తి, బేతంచర్లల్లో సురేష్ కుటుంబ సభ్యుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేస్తోంది.

Tags

follow us

Web Stories