జాను రివ్యూ 

Jaanu Review
Jaanu Review

పాత జ్ఞాపకాలను  గుర్తు చేసుకోవడం ఆ భవనాలు ప్రేమలను జరిగిపోయిన విషాదం ఇలా గుర్తు చేసే సినిమాలు చాలానే వచ్చాయి.. నా ఆటోగ్రాఫ్ , ప్రేమమ్ అలా … అన్ని ప్రేక్షకులని మెప్పించినవే.. 

ఇప్పుడు అదే గత, జ్ఞాపకాల లో నుంచి వచ్చిన సినిమా జాను.. కానీ అన్ని సినిమాలాంటి ది కాదు.. చిన్నప్పటి ప్రేమను ఇంకా తన గుండాలలోనే ఉంచుకొని బ్రతుకుతున్న ఒక ప్రేమికుడు స్కూల్ రి – యూనియన్ లో తన ప్రేయసి ని కలిస్తే.. వాళ్ళ మధ్య జరిగే భావోద్వేగాలు ల సంఘర్షణ ఈ సినిమా.. 

96 అంటూ తమిళ్ లో వచ్చిన ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకులకి ఒక ఇంప్రెషన్ ఉంది.. దానిని ఈ మాత్రం చెడగొట్టలేదు మన సమంత శర్వానంద్.. 
ఎప్పుడు కనిపించే కుళ్ళు జోకులు లెవ్వు .. కమర్షియల్ ఎలెమెంట్స్ ఉండవు.. అల సాఫీగా సాగిపోతుంది.. 

ఒకరి మీద ప్రేమ ఉన్న.. పక్కన వాళ్ళ జీవితం ని ఒప్పుకోవాలి.. పాత  జ్ఞాపకాలు ఉన్న స్నేహితుల ల మెలగాలి.. ఇలాంటి అన్ని ఫీలింగ్స్ ను స్క్రీన్ మీద చాల బాగా పండించారు.. 

కానీ మీరు తమిళ 96 చూసినట్టు అయితే మాత్రం ముందు ఆ సినిమా మీద ఇంప్రెషన్ పక్కన పెట్టి ఈ సినిమా  చుడండి లేక పోతే.. ఈ సినిమా మీద రావలసిన ఫీల్ రాదు.. మనకి స్క్రీన్ మీద తేడానే తెలియలేదు.. ఎవరిని చూస్తున్నాం అని.. సమంత న లేక త్రిష న… శర్వానంద్ న లేక విజయ్ సేతుపతినా అని.. అంత మైపారిపించారు వీళ్ళు కొడ.. 

ఈ మధ్య కాలం లో ప్రేమ అంటే ముద్దు.. హద్దుమీరిన రొమాన్స్ కు అలవాటు పడిన ప్రేక్షకులకు ఈ సినిమా లో ఒక్క ముద్దు.. ఒక్క హ‌గ్ కూడా లేకుండా – చిన్న స్ప‌ర్శ‌తో – ఎన్నో భావాల్ని ఆవిష్క‌రిస్తూ దర్శకుడు చాల బాగా తీశారు.. 

ఒక మంచి ఫీల్ కావాలి అంటే మాత్రం తప్పక చూడాల్సిన సినిమా..