జాను టీజర్ : ఒక ప్రేమ కథ 

ప్రేమ ఒక మంచి ఫీల్.. కానీ ఆ ప్రేమ దూరం అయితే తీరని బాధ , మోయలేని భారం.. మళ్ళీ ఆ ప్రేమికులు తిరిగి కలవలేని స్థితి లో కలిస్తే.. అది కూడా మనసు లోపల అదే ప్రేమ తో పది ఏళ్ళ తరువాత… అదే ఈ సినిమా.. ఎమోషన్స్ పండితే ఈ సినిమా లోని ప్రేమ ని మనం ఫీల్ అవ్వుతాం.. టీజర్ చూస్తుంటే ఆ మేజిక్ పండినట్టే తెలుస్తుంది.. 

సమంత , శర్వానంద్ జీవించారు అని తెలుస్తుంది.. ఈ సినిమా కోసం ప్రేమ ప్రేక్షకులు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు.