జాను ట్రైలర్ : నీ ఓర చూపు కోసం నా హృదయం
తమిళ నాట సూపర్ హిట్ అయిన 96 రీమేక్ తెలుగు లో జాను టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఆ ఫీల్ మిస్ అయ్యినట్టే అనిపిస్తుంది.. ఒరిజినల్ లో త్రిష నటించిన పాత్రని సమంత మరిపించిన , విజయ్ సేతుపతి ని మరిపించడం అంత ఈజీ కాదు.. తమిళ లో సినిమా చుసిన వాళ్ళకి జాను ట్రైలర్ డిసప్పాయింట్ అవ్వచ్చు .
ఇలా పోల్చకుండా జాను ని జానుల చూస్తే మాత్రం …
ఒక స్కూల్ లోని పసి హృదయాలలో మొదలు అయిన ప్రేమ ను సమంత – శర్వానంద్ చాల సులువు గా క్యారీ చేసారు అనే చెప్పాలి.. సమంత – శర్వానంద్ కళ్లలో లో ప్రేమ.. చిన్న పిల్లలుగా నటించిన వాళ్ళు కూడా సినిమాలో జీవించారు అనే చెప్పాలి..
ఫిబ్రవరి7 న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రాబోతుంది..