జబర్దస్త్ ఆ.. మజాకా : రజినీకాంత్ కూడా హైపర్ ఆది ని వాడేసాడుగా

హైపర్ అది క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగి పోతుంది… పంచ్ లకు కేర్ అఫ్ అడ్రస్ ఎవరు అంటే అది హైపర్ ఆది అని వెంటనే చెప్పేస్తారు తెలుగు ప్రేక్షకులు..
ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త రజనీకాంత్ ని చేరింది… దర్బార్ సినిమా లో హీరో హీరోయిన్ ( రజనీకాంత్ కి నయనతార కి ) జరిగే ఒక్క కామెడీ సీన్ లో హైపర్ ఆది పేరు వాడారు మురుగదాస్.. అది మరి జబర్దస్త్ లో పేరు తెచ్చుకున్న హైపర్ అది క్రేజ్..
ఇప్పటికి ఈయన కొన్ని సినిమాలకు కామెడీ పంచ్ డైలాగ్స్ రాస్తున్నారని వినికిడి..