జబర్దస్త్ కు కష్టాలు : నాగ బాబు ఫుల్ ఖుషి

  • Written By: Last Updated:
జబర్దస్త్ కు కష్టాలు : నాగ బాబు ఫుల్ ఖుషి

నాగ బాబు లేని లోటు జబర్దస్త్ కి బాగానే తెలుస్తుంది.. జబర్దస్త్ కి జుడ్గే ఫిక్స్ అవ్వడం బాగా కష్టం అయ్యి పోయింది.. అలీ కి కామెడీ టైమింగ్ బాగుంటుంది.. కాబట్టి అలీ ని పెట్టుకున్నారు.. కానీ నాగ బాబు గొంతు లో ఉండే గాంభీర్యం అలీ కి లేదు.. అంత హుందా గా కూడా కనిపించడం లేదు.. దీనితో మల్లెమాల వాళ్ళు మళ్ళీ జడ్జి ని వెతికే పనిలో పడ్డారు.. కొంత మంది దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటున్నారట.. షో ఎలా ఉంది, అలీ బాగానే ఉన్నారా అని.. నాగ బాబు ని రీప్లేస్ చేసే జడ్జి దొరకడం వెంటనే కష్టం.. అలంటి జడ్జి దొరికే ఢాకా అలీ నే కంటిన్యూ చేసే ఆలోచన ఉంది మల్లెమాల.. 

ఇది విన్న నాగబాబు ఫుల్ ఖుషి అని వినికిడి.. ఆయన స్థానాన్ని రీప్లేస్ చేసే జుడ్గే దొరకడం లేదు అంటే అంతే కదా మరి.. అంత కన్నా ఎవరికైనా ఏం కావాలి.. అందులో ఆయన కక్ష కట్టిన ప్రోగ్రాం. 

follow us