సర్కార్ వారి పాట సినిమాలో జగపతి బాబు ?

మహేష్ బాబు – అనిల్ రావిపూడి దరసకత్వం లో వచ్చిన సూపర్ హిట్ సినిమా గుర్తు ఉందా ? , సరిలేరు నీకెవ్వరు అంటూ ఈ సంక్రాతి కి విడుదల అయినా సినిమా.. ఈ సినిమా మొదటిలో నటి నటీనటులను ఎంపిక చేసుకునే సమయం లో మొదటి విల్లన్ పాత్ర కు జగపతి బాబును తీసుకొని తరువాత ప్రకాష్ రాజ్ రిక్వెస్ట్ చేయడంతో మహేష్ బాబు జోక్యం చేసుకొని జగపతి బాబు ను తప్పించాడు ఈ వార్త అప్పటిలో ఒక దుమారం.. ఈ కాంట్రవర్సీ ను ఎండ్ చేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి , జగపతి బాబు వచ్చి వీడియో మెసేజ్లు ద్వారా వివరణ ఇచ్చారు.. అంతటితో ఈ కాంట్రవర్సీ ముగిసింది..
కానీ ఇప్పుడు మహేష్ బాబు – పరుశురాం దర్శకత్వం లో వస్తున్న సినిమా సర్కార్ వారి పాట ఈ సినిమా లో మహేష్ బాబు తండ్రి పాత్ర ఒకటి ఉంటుందని సమాచారం.. మరి ఈ పాత్ర కు ఇప్పుడు జగపతి బాబు ను తీసుకుంటారా?
అప్పుడు ప్రకాష్ రాజ్ తో ఉన్న సాన్నిహిత్యం కోసం ఆయనకు వేషం ఇచ్చిన మహేష్ , అప్పుడు జరిగిన కాంట్రవర్సీ ని ద్రుష్టి లో పెట్టుకొని గుర్తుపెట్టుకొని సర్కార్ వారి పాట లో అవకాశం కల్పిస్తారా?