బికినీ లో జాన్వీ మాములు గా లేదు

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ రోజు రోజుకు అందాల ఆరబోత డోస్ పెంచేస్తుంది. కెరియర్ పరంగా పెద్దగా బిజీ గా లేనప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అందాలను బయటపెడుతూ రచ్చ చేస్తూ వస్తుంది.
తాజాగా ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రమోషన్ కోసం జాన్వీ బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఒంటికి హత్తుకున్న బికినీలో నాబోతు నా భవిష్యత్అనే రేంజ్ లో ఉంది. బికినీలో జాన్వీని చూసి కుర్రాళ్ళు నిద్ర పోవడం కష్టమే అనిపిస్తుంది. జాన్వీ పోస్ట్ చేసిన బికినీ పిక్స్ ఇంస్టాగ్రామ్ క్షణాల్లో వైరల్ గా మారాయి. జాన్వీ గ్లామర్ కి అలవాటు పడ్డ జనాలు నువ్వు తగ్గొద్దని ఎంకరేజ్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే..జాన్వీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి నాలుగేళ్లు దాటిపోయింది. ఒక్క కమర్షియల్ హిట్ లేదా క్లాసిక్ పడలేదు. అసలు హీరోయిన్ అని గుర్తింపు తెచ్చే మూవీలో నటించలేదు. జాన్వీ చిత్రాలు వస్తున్నాయి, పోతున్నాయి. తప్ప జాన్వీ మూవీ ఒక్కటి కూడా హిట్ అయినా దాఖలాలు లేవు. కపూర్ ఫ్యామిలీ అండ ఉండి కూడా జాన్వీ రాణించలేకపోతుంది. అందుకే ఇలా సోషల్ మీడియా తో నెట్టుకొస్తోంది.