జాన్వీ కపూర్ పరిస్థితి ఇలా అయ్యిపోయింది ఏంటి

శ్రీదేవి పెద్ధ కూతురు జాన్వీ కపూర్ ఇండస్ట్రీ తనకంటూ ఒక హిట్ తెచ్చుకోవడానికి పడరాని కష్టాలు అన్ని పడుతుంది.
2018లో విడుదల అయిన ఆమె మొదటి సినిమా దఢక్ తప్ప ఇంకో సినిమా లేదు ,. చెప్పుకోవడానికి దోస్తానా 2 తప్ప ఒక పెద్ధ సినిమా కూడా చేతిలో లేదు.
జాన్వీ కపూర్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్ సరసన చేరడానికి చాలానే కష్టపడుతుంది.. కానీ ఈ అమ్మడుకు ఇంకా అవకాశం కలిసి రాలేదు..
ఈ అమ్మడు నట్టించిన మరో రెండు సినిమాలు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ OTT లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ విషయాలుఅన్ని బోనీ కపూర్ కు నచ్చడం లేదు.
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చూద్దాం అనుకున్న కూతురుకు ఒక రిలీజ్ కూడా లేకుండా ఇబ్బంది పడుతుందని తెగ బాధ పడిపోతున్నాడు బోనీ..
ఇప్పటికైనా సౌత్ ఇండస్ట్రీ విలువ తెలుసుకొని సౌత్ లోకి అడుగు పెడితే ఇక్కడి ప్రేక్షకులు శ్రీదేవి కూతురు అని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు.. హిట్స్ వచ్చాక ఎలానో బాలీవుడ్ లో సినిమాలు చేసుకోవచ్చు కదా..