జీవిత ఆలా అన్నది ఏంటి మరి రాజశేఖర్ ఇంకో ల అన్నాడు

హీరో రాజశేఖర్ కి ఉదయం రోడ్ ప్రమాదం జరిగింది.. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం ఔటర్ రింగ్ రోడ్ లో జరిగింది.. 180km స్పీడ్ లో కార్ నడుపుతూ స్పీడ్ ని అదుపు చేయలేక కార్ మూడు ఫల్టీలు కొట్టించారు రాజశేఖర్ గారు..
ఇది ఇలా ఉంటే అయన ఉదయం ప్రెస్ రిలీజ్ ఇచ్చారు.. ఇంట్లోనే ఉన్న చిన్న ఆక్సిడెంట్ అయ్యింది..చిన్న చిన్న గాయాలు అని.. కానీ అయన సతీమణి వచ్చి దేవుడి దయ వాళ్ళ ఆయన తప్పించుకున్నారు చాల పెద్ధ ఆక్సిడెంట్ అయ్యింది అన్నది..
మొత్తానికి అసలు ఎం అయ్యిన కానీ , మీడియా ముందు ఎం అయినా చెప్పే అప్పుడు భార్య భర్తలు ఒక్కసారి వాళ్లలో వాళ్ళు మాట్లాడుకోని ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే ఈ సారి అయినా ఇలాంటి విమర్శలు నుంచి తప్పించు కోవచ్చు..