మాకు రాజకీయ భిక్ష పెట్టింది జూ . ఎన్టీఆర్

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్షం అయిన టీడీపీ లో అనేక మార్పులు జరుగుతున్నాయి . టీడీపీ లో గెలిచినా నాయకులు పార్టీకి , ఎమ్మెల్యే పోస్టులకు రాజీనామా చేసి మరీ పార్టీ మీద అనేక ఆరోపణలు , విమర్శలు చేస్తున్నారు . చంద్రబాబు , లోకేష్ టార్గెట్ అంటూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు .
వల్లభనేని వంశీ , కొడాలి నాని దేవినేని అవినాష్ ఈ ముగ్గురు ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీ నుండి వైస్సార్సీపీ లోకి వెళ్ళినవాళ్ళు , వీళ్ళు చేసిన విమర్శలు అన్ని ఇన్ని కాదు .
అయితే కొడాలి నాని కి ఎన్టీఆర్ తో మంచి స్నేహ బంధం ఉంది ఎప్పటినుండో , ఎన్టీఆర్ కుటుంబం తనకి రాజకీయ భిక్ష పెట్టిందని , ఎన్టీఆర్ లేకపోతే నాకు ఈ జీవితం లేదని అన్నారు . ఇంకా ఎన్టీఆర్ వల్లే ఈ స్థాయి లో ఉన్నన్నారు .
Tags
Related News
సంపూర్ణేష్ బాబు కు జూ. ఎన్టీఆర్ 25 లక్షల సాయం..
5 months ago
#NTR30 టీజర్ డేట్ అదేనా..?
6 months ago
ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్..
6 months ago
ఆర్ఆర్ఆర్ సర్పైజ్ పోస్టర్.. బల్లెం గురిపెట్టిన బర్త్ డే బాయ్.. !
2 years ago