తారక్ – ప్రశాంత్ నీల్ సినిమా ఇదే

తారక్ – ప్రశాంత్ నీల్ సినిమా ఇదే

కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తారక్ పుట్టిన రోజు సందర్భంగా  సినిమా అనౌన్స్ చేసారు.. అయితే ఇప్పుడు సినిమా కథ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు బయటకి వస్తున్నాయి..

ఈ సినిమా పీరియాడిక్ డ్రామా. దీని కోసం తారక్ – ప్రశాంత్ నీల్ హైదరాబాద్ లో మూడు సార్లు కలుసుకున్నారు కూడా.. కేవలం స్క్రిప్ట్ మీద ఒక అహగాహన వచ్చాక తారక్ ఈ సినిమా కు సైన్ చేసారు..

ఈ సినిమాను నిర్మాతలు బహు బాషా చిత్రంగా రూపొందించబోతున్నారు.. 
తారక్ ను పీరియాడిక్ కథ లో చూడడం కన్నా ఫ్యాన్స్ ఇంకా ఏం ఆశిస్తారు..కాబట్టి ఈ సినిమా ఫ్యాన్స్ కు పండగ వాతావరణం తేవడం కాయం.. త్రివిక్రమ్ తో అయ్యినను హస్తినకు పోయి రావాలె సినిమా తరువాత ఈ సినిమా లో జాయిన్ అవ్వుతాడు తారక్ .. 

follow us