జూ ఎన్టీఆర్ భార్య బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.. ప్రణీత తండ్రి నార్నే శ్రీనివాస్ రావు కు ఇప్పటికే టీవీ ఛానల్ ఉంది.. ఆయన స్పూర్తితో ప్రణీత కూడా ‘యువ’ అనే ఒక టీవీ ఛానల్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటుంది.. ఈ ఛానల్ కు సంబంధించిన పనులు ఎన్టీఆర్ దగ్గర ఉండి చూసుకుంటున్నారని సమాచారం..
టాలీవుడ్ లోని ప్రముఖుల భార్యలు బిజినెస్ వైపు అడుగులు వేయడాం ఇది మొదటి సారి ఏమి కాదు.. యువ ఛానల్ గురించి పూర్తి వివరాలు తొందరలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..