నాకు సీఎం గా చేయాలని లేదు : జూ . ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్ ని సీఎం పాత్ర చేయమంటే చేయను అని చెప్పారట . ఆయన చెప్పింది. తెలుగు సినిమాకి కూడా కాదు.. తమిళ తలైవి జయలలిత బయోపిక్ కోసం.. దీనిలో ఎన్టీఆర్ పాత్ర ఉంది.. ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్య మంత్రి గా కనిపిస్తారు.. ఆ పాత్ర ని తారక్ ని అడగగా అయన ఎప్పుడు చెప్పేదే .. తాత పాత్ర లో నేను కనిపించాను అని..
తరువాత వాళ్ళు బాలయ్య ని కలిశారు .. సంప్రదింపులు జరుగుతున్నాయి.. బాలయ్య ఒప్పుకుంటే మళ్ళీ ఎన్టీఆర్ గా మెప్పిస్తారు.. కంగనా రనౌత్ జయలలిత గా కనిపించే బోతున్నారు ఈ బయోపిక్ లో .. ఆమె ఇప్పటికే తమిళ నేర్చుకోవడం కూడా మొదలు పెట్టేసింది ఈ సినిమా కోసం..
Tags
Web Stories
Related News
సంపూర్ణేష్ బాబు కు జూ. ఎన్టీఆర్ 25 లక్షల సాయం..
4 weeks ago
#NTR30 టీజర్ డేట్ అదేనా..?
2 months ago
ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్..
2 months ago
ఆర్ఆర్ఆర్ సర్పైజ్ పోస్టర్.. బల్లెం గురిపెట్టిన బర్త్ డే బాయ్.. !
2 years ago