లోకో పైలట్ మృతి

లోకో పైలట్ మృతి
కాచిగూడ లో ఈ నెల 11న జరిగిన రైలు ప్రమాదం లో గాయపడిన
ఎమ్ ఎమ్ టీఎస్
లోకో పైలట్ చంద్రశేఖర్ ఈ రోజు రాత్రి 9:30 కి కేర్ హాస్పిటల్ లో మృతి చెందారు..
ఎమ్ ఎమ్ టీఎస్
కి ట్రైన్ ఇంజన్ మధ్య లో నుంచి
రెస్క్యూ సిబ్బంది 8 గంటలు కస్టపడి ఆయనను బయటకి తీశారు.
మల్టిపుల్ ఇంజనీర్ అవ్వడం … కుడి కాలు మోకాళ్ళు కింద భాగం తీసేసారు ఆక్సిడెంట్ లో దెబ్బతినడం వాళ్ళ.. కిడ్నీలు రెండు దెబ్బ తిన్నాయి… ఆయన శరీరం చికిత్స కి స్పందించలేదు.. ఆరు రోజు మృత్యువు తో పోరాడి గుండె పోటు తో చనిపోయారు.