పెళ్లి తరువాత కాజల్ చేయబోయే మొదటి సినిమా ఇదే… 

  • Written By: Last Updated:
పెళ్లి తరువాత కాజల్ చేయబోయే మొదటి సినిమా ఇదే… 

కాజల్ అగర్వాల్  అక్టోబర్ 30 వ తేదీన ముంబై  లో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే.. 

అయితే కాజల్ పెళ్లి తరువాత మొదట ఏ సినిమా షూటింగ్ లో పొల్గొంటుందో తెలుసా.. అదే చిరంజీవి ఆచార్య.. డిసెంబర్ లో కాజల్ అగర్వాల్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.. తరువాత 2021 మొదటి భాగం లో కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్  లో పాల్గొంటారు.. 

ప్రస్తుతానికి ఆమె చేతిలో ఈ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Tags

follow us