కాజల్ పెళ్లి డేట్ ఎప్పుడో తెలుసా.. ?

kajal aggarwal wedding date
kajal aggarwal wedding date

అవును..! కాజల్ పెళ్లి చేసుకోబోతుంది, లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలో ముంబై కి చెందిన బిజినెస్ మాన్ అయిన గౌతమ్‌ కిచ్లు ని పెళ్లి ఆడబోతుననట్లు ఆమె అధికార ఖాతా అయినా ట్విట్టర్ ద్వారా  ” నేను ఎస్ చెప్పాను” అని ప్రకటించింది.

అయితే కరోనా వైరస్ వల్ల  ముంబై లోని ఓ హోటల్ లో అత్యంత సన్నిహుతులతో  అక్టోబర్ 30నపెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఆమెకి అండగా  , ప్రేమను చూపించిన మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కాజల్.