కోటి అడిగిన కాజల్

  • Written By: Last Updated:
కోటి అడిగిన కాజల్

కాజల్ అగర్వాల్ కి  ఈ మధ్య బాగానే గిట్టుబాటు అవ్వుతున్నాయి సినిమాలు.. ఈ భామ బరువు తగ్గి ఖైదీ 150 లో నటించింది.. బాలీవుడ్ లో హిట్ రాక  అక్కడ  నుంచి కం బ్యాక్ ఇచ్చింది ఇక్కడ టాలీవుడ్ లో.. అప్పటి ఢాకా ఎలా ఉన్న ఒక్కసారి గా ఈ అమ్మడు క్రేజ్ పెరిగి పోయింది.. కుర్ర హీరోలు కూడా ఈ అమ్మడు వెంటే పడుతున్నారు.. ఒకటి కాదు రెండు సినిమాలు కూడా చేస్తున్నారు కొత్త అమ్మాయి లక్కీ ఛాన్స్ ఇవ్వకుండా .. తారక్ జనతా గ్యారేజ్ లో కూడా బాగానే ముట్ట చెప్పారు నిర్మాతలు.. అప్పుడు కూడా కోటి తీసుకుంది. 

అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురం లో ఒక మాస్ పాట పెట్టడానికి ఆలోచిస్తున్నారు అంట టీం.. దీనికి ఈ అమ్మడు ఎకంగా కోటి అడిగింది అంట మళ్ళీ .. అప్పుడు పక్క లోకల్ అంటూ బాగానే ప్రేక్షకులని మెప్పించింది.. మరి ఇప్పుడు ఏం చేయబోతుందో చూడాలి.. అల్లు అర్జున్ అయితే కోటి ఇవ్వడానికి రెడీ అయ్యి పోయాడు అంట.. మరి కాజల్ తిరిగి వచ్చాక ఆమె కి ఉన్న క్రేజ్ అలాంటిది.. 

Tags

follow us

Web Stories