” మామా ” మా సినిమా ఆగిపోలేదంటున్న సూపర్ మచ్చి

  • Written By: Last Updated:
” మామా ”  మా సినిమా ఆగిపోలేదంటున్న సూపర్ మచ్చి

కళ్యాణ్ దేవ్ తన రెండో సినిమా సూపర్ మచ్చి ఆగిపోయింది అని ఈ మధ్య అన్ని న్యూస్ పోర్టల్స్ రాశాయి.. తిప్పారు మీసం ప్రొడ్యూసర్ ఈ సినిమాని  నిర్మిస్తున్నారు.. అయితే ఆయన బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో చేతులు ఎత్తేసారు అని అన్నారు.. 

మొత్తానికి ఈ వదంతులు అన్ని తప్పు మేము మా సినిమా ఆపలేదు అని చెప్పడానికి టీం ఈ రోజు  ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.. సూపర్ మచ్చి సినిమా కి ఒక కన్నడ అమ్మాయి ని తీసుకున్నారు.. 

క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

follow us