కళ్యాణ్ దేవ్ సినిమా ఆగిపోయినట్టే ? మచ్చి రంగంలోకి దిగుతాడా ?

  • Written By: Last Updated:
కళ్యాణ్ దేవ్ సినిమా ఆగిపోయినట్టే ? మచ్చి రంగంలోకి దిగుతాడా ?

కళ్యాణ్ దేవ్ సినిమా ఆగిపోయినట్టే ?
చిరంజీవి రెండో అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత సినిమా తో మెప్పించలేకపోయాడు.. సూపర్ మచ్చి  అంటూ రెండో సినిమా, పులివాసు ఈ సినిమాకి దర్శకుడు..  రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మొదలు పెట్టాడు..  రిజ్వాన్ మొన్న విడుదల అయినా శ్రీ విష్ణు తిప్పారు మీసం నిర్మాత కూడా.. 
ఈ సూపర్ మచ్చి సినిమాకి అనుకున్న బడ్జెట్ మొత్తం మన దర్శకుడు 40% సినిమాకే ఖర్చు పెట్టాడు అని టాక్.. తిప్పరా మీసం హిట్ అయితే ఆ డబ్బులు నిర్మాత ఇటు పెడదాం అని అనుకున్నాడు.. కానీ అది నష్ఠాలనే తెచ్చింది.. ఇప్పుడు ఇంకా నిర్మాత ఎం చేయలేకచేతులు ఎత్తేశాడు.. 

మెగాస్టార్  అల్లుడు సినిమా ఇలా ఆగిపోయింది అంటే అది మెగా కాంపౌండ్ మీదే మార్క్ కదా.. కాబట్టి ఇపుడు చిరంజీవి రంగం లోకి దిగపోతున్నాడు అని వినికిడి.. దర్శకుడు ఇలా బడ్జెట్ వాడేయడం వళ్ళ దర్శకుడు ని కూడా  మారుస్తారు అని టాక్ .

చిరంజీవి అనుకుంటే ఆ సినిమా బడ్జెట్ కానీ డైరెక్టర్ ని మరవడం ఎంత పని.. మొత్తానికి ఈ సూపర్ మచ్చి కోసం ఈ మెగా మచ్చి బయటకి రక తప్పడం లేదు.. 

Tags

follow us

Web Stories