కనికా కపూర్ కు శుభవార్త : కరోనా వైరస్ మూడో సారి పాజిటివ్ వచ్చిన కానీ…

కనికా కపూర్ , ఈ పేరు వింటేనే బాలీవుడ్ లో అందరూ టెన్షన్ పడ్డారు.. పార్లమెంట్ లో ఎంపీ లు కూడా క్వారెంటైన్ లో వెళ్లారు ఆమెకి  కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ..

ఇక్కడ శుభవార్త ఏంటి అంటే.. ఆమెతో తిరిగిన ఉన్న వాళ్ళ ఎవరికి కరోనా వైరస్ పాజిటివ్ రాలేదు, ఒక వేళా వస్తే  పోసిటివ్ వాళ్ళకి ఏమైనా అయితే  కనికా కపూర్ మీద మర్డర్ కేసు బుక్ చేయడానికి రెడీ అయ్యారు పోలీసులు..

కనికా కపూర్ మాత్రం ఇంకా కోలుకోలేదు.. మూడో సారి టెస్ట్ చేసిన కానీ ఆమెకి పాజిటివ్ నే వచ్చింది..  ఒక రకంగా మన పోలీసులు కేసులు చేతులో నుంచి తప్పించుకుంది ఆమెతో తిరిగిన వాళ్ళకి ఎవరికి పాజిటివ్  రాకపోవడం తో కనికా కపూర్ కు ఇది శుభవార్తే అని చెప్పాలి లేక పోతే హాస్పిటల్ నుంచి బయటకి రాగానే జైలు కి వెళ్ళాక తప్పేది కాదు ..