ఎట్టకేలకు గవర్నర్ ని కలిసిన కెసిఆర్

గవర్నర్ తమిళ సై వచ్చి రెండు నెలలు అయ్యింది ఒక్కసారి కలిసిన తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ఎట్టకేలకు తమిళ్ సై ని మళ్లీ కలిశారు.
తెలంగాణ లో rtc స్ట్రైక్ అయినా కానీ .. ఆత్మహత్యలు అయినా కానీ గవర్నర్ ని కలవలేదు కెసిఆర్..తమిళ్ సై ని వేరే పార్టీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చింది అని లేక బీజేపీ మనిషి అనో తెలియదు..
ఈ సస్పెన్స్ కి ఈ రోజు ముగింపు పలికారు… తమిళశై కి కలిసి..