RTC కార్మికులు రేపటి నుంచి వాళ్ళ విధులలో చేరవచ్చు : కెసిఆర్

తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ RTC కార్మికులకు శుభవార్త తెలియ చేసారు… రేపటి నుంచి విధులలో చేరవచ్చు అని చెప్పారు
ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ గ పని చేశాను.. అనుభవం ఉంది.. నష్టాలలో ఉన్న rtc ని లాభాలలోకి తెచ్చిన రికార్డు నాకు ఉంది.. అంటూ కెసిఆర్ ఆవేదన
ప్రయివేటీకరణ అనేది పుకారు మేము అనుకోలేదు, ప్రయివేట్ పర్మిట్ కూడా మేము RTC కె ఇద్దాం అని అనుకున్నాం – కెసిఆర్