ఒక స్టార్ ని రిజెక్ట్ చేసి : సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్

  • Written By: Last Updated:
ఒక స్టార్ ని రిజెక్ట్ చేసి : సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన కీర్తి సురేష్


కీర్తి సురేష్ మహానటి తరువాత అంత  గా అవకాశాలు అంది పుచ్చుకోలేదు.. ఆమెకి అవకాశాలు రాలేదో లేక ఆమె ఒప్పుకోలేదో కానీ.. అయితే ఈమెకి ఒకే సారి ఇప్పుడు రెండు ఆఫర్స్ వచ్చాయి.. అది ఒక బాలకృష్ణ తో ఇంకోటి సూపర్ స్టార్ రజినీకాంత్ తో.. 

బాలయ్య బాబు పక్కన ఈ మధ్య కలం లో నయన్ తప్ప వేరే స్టార్ హీరోయిన్ ఎవరు చేయలేదు.. బోయపాటి సినిమా కోసం కీర్తి ని సంప్రదించగా డేట్స్ లెవ్వు అని సినిమా ని ఒప్పుకోలేదు.. 

అయితే ఆమె రజనీకాంత్ పక్కన ఒక మల్టీ లింగ్వల్ సినిమా లో ఛాన్స్ కొట్టేసింది.. రజనీకాంత్ 168 సినిమా ఇది .. విశ్వాసం ఫేమ్ శివ దర్శకుడు గా పని చేస్తున్నారు.. 

follow us

Web Stories