టీడీపీ డిఎన్ఏ అంటున్న కేశినేని నాని

  • Written By: Last Updated:
టీడీపీ డిఎన్ఏ అంటున్న కేశినేని నాని

కృష్ణ జిల్లా గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  ఎమ్మెల్యేపదవికి ,  సభ్యత్వానికిరాజీనామా తెలిసిన విషయమే , వంశీ ని బుజ్జగించడానికి టీడీపీ పార్టీ నుండి కేశినేని నాని కొనకళ్ల నారాయణ రంగంలోకి దింపారు చంద్రబాబు నాయుడు.

కేశినేని నాని మాట్లాడుతూ వంశీ లాంటి డేర్ అండ్ డాషింగ్ రాజకీయ నేత రాజకీయాలకి దూరంగా ఉండటం మంచిది కాదని , వంశీ కి సపొర్ట్ గా పార్టీ , నాయకులం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసులకు భయపడి రాజకీయాలకు దూరంగా  ఉండకూడదని , కార్యకర్తలకోసం పోరాడాలి అని  సూచించారు. వంశీది టీడీపీ డిఎన్ఏ అని చేసిన పోరాటాలు గుర్తు చేశారు .

follow us

Web Stories