రౌడీషీట్ ఉందా.. క్రిమినల్ కేసులున్నాయా.. నన్ను ఆపడానికి

ఏపీ రాజధాని అమరావతి పరిరక్షణకు రైతులు ప్రకాశం బ్యారేజ్ దగ్గర చేపట్టిన ధర్నా కు రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలు మద్దతు నిలిచాయి.
ఈ సందర్భం గ పలువురు టీడీపీ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
Read Also : RSS పథ సంచలన్ : వేలాది మందితో హైదరాబాద్‌లో మార్చ్.
దీనిలో భాగం గ ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలను హౌజ్ అరెస్ట్ చేశారు . దినితో ఎంపీ కేశినేని నాని తీవ్ర ఆగ్రహం మండిపడ్డారు. ఒక ఎంపీని అయినా నన్ను బయటకు వెళ్లకుండా ఎలా ఆపుతారని పోలీసులను ప్రశ్నించారు. నోటీసులైనా ఇచ్చారా . ‘‘రౌడీషీట్ ఉందా.. క్రిమినల్ కేసులున్నాయా.. నన్ను ఆపడానికి ఏ హక్కు ఉంది.. ప్రజా ఉద్యమాన్ని ఎవరు ఆపగలరు’’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.