కెజిఫ్ 2 బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాయడానికి రంగం సిద్ధం

  • Written By: Last Updated:
కెజిఫ్ 2 బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగరాయడానికి రంగం సిద్ధం


కెజిఫ్ 2 ఫస్ట్ లుక్ విడుదల కి రంగం సిద్ధం.. ఈ నెల 21 వ న సాయంత్రం 5:45 కి రిలీజ్ కి టైం అండ్ డేట్ టీం అనౌన్స్ చేసింది.. 

సంజయ్ దత్త్ ఈ సినిమా లో విలన్ పాత్ర పోషిస్తున్నారు.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా దేశ వ్యాప్తంగా మార్కెట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. 

కెజిఫ్ 1 సెన్సేషన్ క్రియేట్ చేసింది.. థియేటర్స్ తక్కువా అవ్వడం తో రికార్డ్స్ తిరిగి రాయలేక పోయింది.. కానీ ఇపుడు ఆ ఛాన్స్ ఇవ్వకుండా రికార్డ్స్ ని తిరిగి రాయడానికి సిద్ధం అవ్వుతుంది కెజిఫ్ 2. 

follow us

Web Stories