కే జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ లుక్ : అదిరిపోయింది 

  • Written By: Last Updated:
కే జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ లుక్ : అదిరిపోయింది 

కే జి ఎఫ్ 2 ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఫాన్స్ ఎదురు చూస్తున్న చాప్టర్ 2 వచ్చేసింది.. పోస్టర్ లోనే దర్శకుడు హీరోయిజం ని ఎలివేట్ చేసేసారు.. 

కే జి ఎఫ్ 1 తరువాత ఈ సినిమా కి వచ్చిన క్రేజ్ వాళ్ళ చాప్టర్ 2 కి ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించారు దర్శకుడు.. ప్రశాంత్ నీల్ దర్సకతవ్యం లో వస్తున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది 

Tags

follow us

Web Stories