కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కెజిఫ్ 2 లో కట్టింగ్లు

కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కెజిఫ్ 2 లో కట్టింగ్లు

కెజిఫ్ సీక్వెల్ కెజిఫ్ 2 అనుకున్న సమయానికి వస్తున్న కానీ  ఏక్షన్ సన్నివేశాలను కుదించే దిశగా మూవీ టీం అడుగులు వేస్తుంది.. 

కేవలం రెండు ఏక్షన్ సీన్స్ మాత్రమే షూటింగ్ కు బాకీ ఉండడం తో.. ఇప్పుడు దానిలో  ఒక దానిని కట్ చేసే  పనిలో పడింది చిత్ర బృందం.. 

కెజిఫ్ 2 షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ  ఫిల్మ్ సిటీ  లోని సెట్ లో జరుపుతున్న సమయం లో లాక్ డౌన్ అనౌన్స్ చేయడం తో ఆపేసారు.. కానీ ఇప్పుడు షూటింగ్ కు తిరిగి పర్మిషన్ ఇవ్వగానే , షూట్ ను ఫిల్మ్ సిటీ  లో మొదలు పెట్టె దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు  దర్శక నిర్మాతలు..

Tags

follow us